లాభాల్లో విపణి

లాభాల్లో విపణి

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళ వారం లాభాలతో మొదల య్యాయి. ఉదయం 9.53 గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 142 పాయింట్లు లాభ పడి 39,392 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 11,666 వద్ద వ్యాపారాన్ని చేసాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.62 వద్ద దాఖలైంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్, యస్ బ్యాంక్ షేర్లు లాభాల్ని గడిం చాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కొటక్ మహీంద్రా, నెస్లే షేర్లు నష్టాల పాల య్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos