మళ్లీ బాదుడు

మళ్లీ బాదుడు

న్యూ ఢిల్లీ : ప్రజలకు పెట్రో భారం ఇప్పట్లో తగ్గెట్లు కనిపించడం లేదు. శుక్రవారం నగరంలో లీటర్ పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ 30 పైసలు వంతున పెరిగాయి. ఫలితంగా దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కు, డీజిల్ ధర రూ.90.18కు చేరాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.91కు, లీటర్ డీజిల్ ధర రూ.97.81, కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.102.44కి, లీటర్ డీజిల్ రూ.93.23కు, చెన్నైలో లీటరు పెట్రోలు రూ.99.55కు, లీటర్ డీజిల్ రూ.94.71కు, బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.105.39, లీటర్ డీజిల్ ధర రూ.95.66కు, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.96, లీటర్ డీజిల్ ధర రూ.98.35కు చేరాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos