వెల్లింగ్టన్: ఈ మొక్క ధర ఎంతో తెలుసా.. రూ.4 లక్షలు. ఆకర్షణీయమైన దీన్ని సొంతం చేసుకునేందుకు న్యూజి లాండ్లోని ఓ ఆన్లైన్ వేలంలో పలువురు పోటీ పడ్డారు. చివరకు ఓ వ్యక్తి రూ.4 లక్షలకు దక్కించుకున్నాడు.