ఎదుగూ బొదుగూ లేని మార్కెట్‌

ఎదుగూ బొదుగూ లేని మార్కెట్‌

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 29 పాయింట్లు లాభపడి 37,588 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 11,305 వద్ద ట్రేడయ్యాయి. . డాలరుతో రూపాయి మారకం విలువ 70.03 వద్ద ట్రేడయ్యింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఏషియన్‌ పెయింట్స్‌, వోల్టాస్‌, ఐఓసీ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్‌, ఇన్ఫోసిస్‌, మహానగర్‌ గ్యాస్‌, బర్జర్‌ పెయింట్స్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos