నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు హతం

నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు హతం

న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లాలో గురువారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపినపుడు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్ధర్ సెక్టార్లోని కంచెకు అవతలివైపు మృతదేహాలు పడి ఉన్నాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos