న్యూ ఢిల్లీ: టోల్ ప్లాజాల ఫాస్టాగ్‌ను బీమ్ యాప్ ద్వారా కూడా రీఛార్జి చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (ఎన్పీసీఐ) గురువారం ఇక్కడ తెలిపింది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, పీటీఎం వంటి చెల్లింపు యాప్‌ల ద్వారా ఫాస్టా గ్ను రీఛార్జి చేసుకుంటున్నారు. బీమా యాప్ కూడా ఇందుకు ఉపయోగపడనుంది.