ఆరు ఎక్స్‌ప్రెస్‌ రై ళ్ళు ఇక సూపర్‌ ఫాస్ట్‌

ఆరు ఎక్స్‌ప్రెస్‌ రై ళ్ళు ఇక సూపర్‌ ఫాస్ట్‌

అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ఆరు ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ఫాస్ట్లుగా, 22 ప్యాసింజర్ రైళ్లను అక్టోబర్ 1 నుంచి ఎక్స్ప్రెస్లుగా మార్చినట్లు ప్రకటించింది. కాకినాడ టౌన్- భువనేశ్వర్, నర్సాపూర్ – నాగర్సోల్, సికింద్రాబాద్- రాజ్కోట్, సికింద్రాబాద్-మణుగూర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్- హిస్సార్ , కాచిగూడ-మంగ ళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్లుగా మార నున్నాయి. నర్సాపూర్-గుంటూరు, గుంటూరు-నర్సాపూర్, విజయవాడ-కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు – విజయవాడ, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-విశాఖ పట్నం, గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు, గుంటూరు-కాచిగూడ, కాచిగూడ-గుంటూరు,కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్టౌన్-కాజీపేట, సిర్పూర్ టౌన్-భద్రాచలంరోడ్, భద్రాచలం రోడ్-సిర్పూర్ టౌన్, నాందేడ్-తాండూర్, తాండూర్-పర్బని,రాయచూరు-కాచిగూడ, కాచిగూడ-రాయచూరు, హైదరాబాద్ దక్కన్-పూర్ణ, పూర్ణ-హైదరాబాద్ దక్కన్, హైదరాబాద్ దక్కన్-ఔరంగాబాద్, ఔరంగాబాద్-హైదరాబాద్ దక్కన్ ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార నున్నా యి. దీనికి తగినట్లు ఛార్జీల్నూ పెంచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos