రష్యాను వణికించిన భూకంపం

రష్యాను వణికించిన భూకంపం

మాస్కో: రష్యాలో శుక్రవారం భూకంపం సంభవించింది. భూకంప మాపనంతో దీని తీవ్రత 5.4గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది. పలనా నగరానికి 74 కి.మీ దూరంలో 14 కి.మీ లోతున భూ కంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:13 గంటలకు ప్రకంపనలు సంబవించాయి. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos