జమ్ము: అనంతనాగ్లో గురువారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల కోసం భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించినపుడు ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.దీంతో భద్రతా దళాలు వారిని మట్టుబెట్టాయి.