11న జగన్‌ ఈడీ కోర్టు విచారణకు హాజరు

11న  జగన్‌  ఈడీ కోర్టు విచారణకు హాజరు

హైదరాబాదు: అరబిందో, హెటిరో భూ కేటాయింపుల కేసులో ఈ నెల 11న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థలకు భూ కేటాయింపుల అభియోగ పత్రం ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది. జగన్తోపాటు విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాజేంద్రప్రసాద్రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ చంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్యలూ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos