హైదరాబాదు :‘నేను మద్దతు కోరేందుకే బీజేపీ నేతలను కలిసాను. , బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ హుజూరాబాద్ నుంచే పోటీ చేయాలనుకుంటున్నాన’ మాజీ మంత్రి ఈటల రాజేంద్ర బుధవారం మాధ్యమాలకు తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారికంగా తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు.