హైదరాబాద్: మద్యాన్ని సేవించి మోటారు వాహనాఇల్న నడిపిన వారికి నాం పల్లి న్యాయస్థానం షాకిచ్చింది. 62 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. 31 మందికి మూడు రోజులు, 142 మంది రెండు రోజుల చెరసాల శిక్ష విధించింది. మరో 257 మందికి కోర్టు సమయం ముగిసే వరకు నిలబడి ఉండాలని న్యాయాధికారి ఆదేశించారు.