బెంగళూరు:తెలంగాణ సాగునీటి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి రెడ్డి శనివారం ఉదయం ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను ఇక్కడి సదా శివనగర్‌లోని ఆయన నివాసంలో మరాద్య పూర్వకంగా కలుసుకున్నారు. శివకుమార్ భార్య ఉష కూడా అప్పుడు అక్కడ ఉన్నారు.