దౌత్య సంబంధాలకు సిద్ధమైన పాక్‌

దౌత్య సంబంధాలకు సిద్ధమైన పాక్‌

ఇస్లామాబాద్: భారత్ తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ శుక్రవారం ట్వీట్ చేసారు. జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమీక్షిస్తేనే దౌత్య సంబంధాల పునరుద్ధరణపై పరిశీలిస్తుందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos