నియంత మోదీ దేశానికి వద్దు

న్యూఢిల్లీ: నియంతలు అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినితో న్యూఢిల్లీ: నియంతలు అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినితో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోల్చారు. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ వంటి నేతలు ప్రపంచానికి అవసరమని శనివారం  ట్వీట్‌ చేసారు. ‘సనాతన ధర్మం, గౌతమ బుద్ధుడు, మహావీర్ ప్రచారం చేసిన శాంతి, దయ వంటి సందేశాలు ప్రస్తుతం ప్రపంచానికి చాలా అవసరం. విద్వేషం, హింస వంటివి ప్రపంచానికి అవసరం లేదు. మహాత్మా గాంధీలు, మార్టిన్ లూథర్ కింగ్‌లు మనకు అవసరం. హిట్టర్లు, ముస్సోలినీలు, మోదీలు కాదు’ అని పేర్కొ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos