వజ్రాలకు మళ్లీ మెరుగులు

వజ్రాలకు మళ్లీ మెరుగులు

సూరత్ : లాక్ డౌన్ వల్ల మూతపడిన ఇక్కడి వజ్రాల పరిశ్రమలు బుధవారం తెరుచుకున్నాయి.కుంది. మార్గదర్శకాల ప్రకారం కొందరు కార్మికులతో పనులు ప్రారంభించారు. ‘సూరత్ లో పరిశ్రమ ప్రారంభమైనంది. ముంబైలో ఇంకా ప్రారంభం కాలేదు. లాక్ డౌన్ వల్ల ఎగుమతులకు పెద్ద ఆటంకం కలిగింది. చాలా నష్టం సంభవించింది. తక్కువ మందితో పనులను ప్రారంభించాం. వారితో ఎక్కువ కాలం పని చేయించి, అధిక జీతాన్ని చెల్లిస్తామ’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos