ముంబై : అక్రమ వలస దారుల నిర్భంద కేంద్ర స్థాపన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఉద్ధవ్ థాక్రే మంగళవారం రద్దు చేశారు. మహారాష్ట్రలో నిర్భంద కేంద్రాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంలో జనవరి 22 నుంచి ఎన్నార్సీపై జరగనున్న విచారణ ముగిసిన తర్వాతే ఎన్నార్సీ అమలుపై తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ఉద్ధవ్ వెల్లడించారు.