ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు పెట్టాడు..

ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు పెట్టాడు..

తనకు ఐటెంటిటీ కార్డును ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి రైలు బోగీకే నిప్పుపెట్టాడు. ఢిల్లీ నుంచి రుషీకేశ్ వెళ్లే పాసింజర్ రైల్లో జరిగిన ఘటన హరిద్వార్ లో తీవ్ర కలకలం రేపింది.ఘటన అనంతరం నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణ చేయగా.నాకు ఐడీ కార్డు ఇవ్వలేదు. అందువల్లే నేను రైలు కోచ్ కి నిప్పు పెట్టి, సీట్లను చించివేశానుఅని నిందితుడు పోలీసు విచారణలో అంగీకరించాడు. ఇక అతనికి గతంలో ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా? అనే విషయమై లోతుగా విచారిస్తున్నామని హరిద్వారా అడిషనల్ ఎస్పీ మనోజ్ కుమార్ వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos