భాజపాలోకి 75 మంది నేతలు?

భాజపాలోకి  75 మంది నేతలు?

గుంటూరు: వివిధ పార్టీలకు చెందిన సుమారు 75 మంది నేతలు భాజపా జేపీలో చేరనున్నారని తెలిసింది. మంగళగిరి శనివారం జరిగిన భాజపా నేతల సమావేశంలో దీని గురించి చర్చించారని పార్టీ వర్గాల కథనం. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, నేతలు మురళీధర్ రావు, జీవీఎల్ నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి పురంధీశ్వరిలు ఇందులో పాల్గొన్నారు. భాజపా ఆపరేషన్ ఆకర్ష్ గురించి చర్చించారు. రాష్ట్రంలో భాజపా బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, జూలై 6 నుంచి ఆగష్టు 11 వరకు జరిగనున్న సభ్యత్వ నమోదు గురించి కూడా చర్చించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos