ఢాకా:నగరంలో మూడు కరోనా కేసులు నమోదైనందున ప్రధాని నరేంద్ర మోదీ ఢాకా పర్యటన రద్దు కావచ్చని అధికార వర్గాలు సోమ వారం ఇక్కడ తెలిపాయి.17న ఇక్కడ జరగనున్న బంగ్లాదేశ్ వ్యవస్ధాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంత్యుత్సవంలో పాల్గొనాలని బంగ్లా ప్రధాని షేక్ హసీనా మోదీని ఆహ్వానించారు.ఇటలీ నుంచి ఇక్కడకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. వీవా బంధు వుల్లో మరొ కరూ ఇదే వ్యాధికి గురైనట్లు తేలింది.