కరోనా కట్టడికి సూర్య రూ.కోటి విరాళం

కరోనా కట్టడికి సూర్య రూ.కోటి విరాళం

చెన్నై : కరోనా కట్టడికి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ నటులు శివకుమార్, ఆయన కుమారులు సూర్య, కార్తీలు రూ. కోటి అందించారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పిలుపు మేరకు ఆయనకు రూ. కోటి చెక్కు అందించారు. ’మేము మా చేతనైన సాయం చేశాం. ప్రతి ఒక్కరూ కోవిడ్ పోరులో తమ వంతు సాయం చేసేందుకు ముందుకు రావాల’ని శివ కుమార్ పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos