బెంగళూరు : వాయు కాలుష్యాన్ని సృష్టించని బాణసంచా కాల్చేందుకు యడ్యూరప్ప ప్రభుత్వం శనివారం అనుమతించింది. ప్రజల అభి ప్రాయాల మేరకు శుక్రవారం విధించిన బాణ సంచా పూర్తి నిషేధాన్ని పాక్షికంగా సడలించి నట్లు యడ్యూరప్ప వివరించారు ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు బాణాసంచా కాల్చటాన్ని నిషేధించింది.