ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణిస్తున్న కరోనా గురించి పండు ముసలి నుంచి పదేళ్ల పిల్లోడి వరకు ప్రతిఒక్కరికీ సుపరితమైంది.కరోనా పేరు చెప్పగానే చుట్టూ ముళ్లతో ఉన్న గుండ్రటి ఆకారం గుర్తుకు వస్తుంది.వేలాది మంది ప్రాణాలను హరిస్తున్న కరోనా పేరుతో ఆఫ్రికా దేశాల్లో కేశాలంకరణ విపరీతంగా ఆదరణ దక్కించుకుంటోంది.

కరోనా హెయిర్ స్టైల్
రకరకాల కేశాంలకరణకు మొగ్గుచూపే ఆఫ్రికా దేశాల ప్రజలు తాజాగా కరోనా కేశాలంకరణపై మొగ్గు చూపుతున్నారు. అక్కడి ప్రజలు తమ జుట్టుతో కరోనా వైరస్ కొమ్ములను తయారు చేయించుకునేందుకు ముచ్చటపడుతున్నారు. కరోనా వైరస్ నివారణకు అన్ని దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా హెయిర్ స్టైల్
కరోనా వైరస్ నివారణకు అన్ని దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికన్ వాసులు ఇటువంటి కేశాలంకరణపై మొగ్గుచూపడం విచిత్రంగా మారింది.

కరోనా హెయిర్ స్టైల్