11,201 కరోనా కేసులు

11,201 కరోనా  కేసులు

న్యూ ఢిల్లీ: భారత్లో శుక్రవారం ఉదయం వరకూ 11,201 మంది కరోనాతో బాధపడుతున్నారు. కరోనా బారిన పడిన వారిలో 1,748 మంది కోలుకుని అస్పత్రుల నుంచి విడుదలయ్యారు. 437 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos