అమరావతి: చీరాల ఎస్సై విజయ్ కుమార్ చేసిన దాడికి బలైన కిరణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి ఆదేశించారు.