నష్టాల్లో విపణి

నష్టాల్లో విపణి

ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారం బుధవారం నష్టాలతో మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ఉదయం 9.34 గంటలకు 106 పాయింట్ల నష్టంతో 40,568 పాయింట్లకు, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 11,962 పాయింట్లకు దాఖలైంది. యస్బ్యాంక్, టాటాస్టీల్, వేదాంతా, ఎల్అండ్టీ అత్యధికంగా నష్టపోయాయి. టాటామోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్ని పొందాయి. నిఫ్టీలో చాలా విభాగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ మెటల్, బ్యాంక్ సూచీలు భారీగా పతనమయ్యాయి. డాలర్తో రూపాయి 70 పైసలనష్టంతో ట్రేడింగ్ ఆనంభమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos