రాజ మండ్రి: మూడు రాజ ధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ బుధ వారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘అన్న చిరంజీవి దాన్ని స్వాగతిస్తే తమ్ముడు పవన్ కల్యాణ్ వ్యతిరే కిస్తున్నారు. ప్రజా మద్దతు లేని పార్టీ జనసేన. త్వరలోనే మూత పడుతుంద’ని జోస్యం చెప్పారు.