సర్పంచులకు సిఎం కేసిఆర్ క్లాసులు

సర్పంచులకు సిఎం కేసిఆర్ క్లాసులు

తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులకు శిక్షణపై తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. కొత్తగా ఎంపికైన కొందరు సర్పంచులకు సోమవారం స్వయంగా ముఖ్యమంత్రే క్లాసులు తీసుకుంటారు. హైదరాబాద్ అపార్డ్ లో జరిగే ట్రైనింగ్ క్లాసులకు జిల్లాకో సర్పంచ్ చొప్పున సిఎం కేసిఆర్ ఆహ్వానం పంపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos