న్యూఢిల్లీ: నూతన పౌరసత్వ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకి స్తున్నందున విదేశాల నుంచి వచ్చిన వారికి కేంద్రం ఆన్ లైన్ ద్వారా పౌరసత్వం కల్పించదలుస్తోంది. జిల్లా కలెక్టర్ ద్వారా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలనే నియమాన్ని తొలగించ దల చినట్లు కేందద్ర హోం శాఖ ర్గాలు తెలిపాయి. నూతన చట్టం 2014 డిసెంబర్ 31కు ముందు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లా దేశ్ ల నుంచి వచ్చిన హిందూ, సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ, క్రైస్తవులకు మన దేశ పౌరసత్వం లభిస్తుంది.