మోహుల్ ఛోక్సీ డొమినికాలో అరెస్టు

మోహుల్ ఛోక్సీ   డొమినికాలో అరెస్టు

న్యూ ఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,500 కోట్ల రుణాలు ఎగ్గొట్టి కనిపించకుండా పోయిన వ్యాపారి మోహుల్ ఛోక్సీని డొమినికాలో అరెస్టు చేసారు. అంటిగ్వా అధికారులకు అప్పగించ నున్నారు. పడవలో క్యూబాకు పారిపోతుండగా డొమినికా వద్ద పట్టుకున్నామని అధికార్లు తెలిపారు. లుక్ అవుట్ నోటీసులు జారీ కావటంతో స్థానిక పోలీసులు గమనించి అరెస్టు చేశారు. మన దేశం నుంచి పారి పోయి .కరేబియన్లోని అంటిగ్వా, బార్బుడాలో ఆయన తలదాచుకుంటున్నారు. వంచన కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ, ఎన్ఫోర్స్మెంట డైరెక్టరేట్ ఛోక్సీని భారత్కు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos