జగన్ అపాయింట్‌మెంట్‌ కోరిన చిరు!

జగన్ అపాయింట్‌మెంట్‌ కోరిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు వినిపిస్తున్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.వారం రోజుల క్రితం విడుదలై కొత్ చిత్రం సైరా గురించి వివరించి వీలైతే జగన్‌కు చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేయించి చూపించాలని చిరంజీవి భావించి అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలుస్తోంది.అదే సమయంలో సైరా చిత్రానికి అదనపు ప్రదర్శనలకు అనుమతి ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలపనున్నట్లు తెలుస్తోంది.వైఎస్ జగన్ సైతం చిరుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos