తాలిబన్లతో స్నేహానికి సిద్ధమే

తాలిబన్లతో స్నేహానికి సిద్ధమే

బీజింగ్ : తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోవాలన్న అఫ్ఘాన్ ప్రజల హక్కును చైనా గౌరవిస్తోంది. ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos