ఇది వేలు కంటే చిన్నరథం

ఇది వేలు కంటే చిన్నరథం

బరంపురం: స్థానిక కళాకారుడు  సత్య మహారాణ కళాకారుడు అత్యంత చిన్నరథం- నందిఘోష్‌(జగన్నాథుడి ఊరేగింపునకు ఉపయోగించే రథం పేరు)ను తయారు చేసారు. దీని  పొడవు 2.5 అంగుళాలు, వెడల్పు 2 అంగుళాలు . 16 చక్రాలు, నాలుగు గుర్రాలు, రెండు చిలకలు, రథంపైన ఓ జెండా, రథంలోపల సెంటీమీటరు పొడవున్న జగన్నాథుడి విగ్రహం ఉన్నాయి.  ఈ బుల్లి రథాన్ని తయారు చేయడానికి సత్యకు నాలుగు రోజులు పట్టిందట. ‘గతంలో ఇక్కడ జరిగిన ఒక ఉత్సతవంలో సూక్ష్మ  వస్తువుల తయారీ  ఆరంభించాను.  2016లో చెక్క రథాలు తయారు చేశాను. నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నందిఘోష్‌ను రూపొందించాను’అని సత్య తెలిపారు.   ఆ స్ఫూర్తితోనే ఈ ఏడాది 2.5అంగుళాల రథాన్ని తయారు చేశాన’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos