హాథ్రస్ : ఇక్కడ సంభవించిన హత్యాచార ఘటనపై సీబీఐ మొదటి అభియోగ పత్రాన్నిదాఖలు చేసింది. సందీప్, లవ్కుశ్, రవి, రాము సామూహిక అత్యాచారం, హత్య చేసినట్లు వివరించింది. ఒక యువతి ని గత సెప్టెంబర్ 14న నిందితులు బలవంతం చేసి హతం చేసారు. తీవ్ర హింస వల్ల ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. తొలుత సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం యోగి ఆదిత్య నాథ్ అనేక విమర్శల్ని ఎదుర్కొన్న తర్వాత సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.