జోరుగా వాహన విక్రయాలు

జోరుగా  వాహన విక్రయాలు

న్యూఢిల్లీ: గత ఫిబ్రవరిలో 2,54,058 కార్లు, వ్యాన్లు అమ్మడయ్యాయి. నిరుడు ఇదే మాసంతో పోలిస్తే 10.59 శాతం అధికమని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య-ఎఫ్ఏడీఏ తెలిపింది. గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16% క్షీణించి 10,91,288 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు సుమారు 30% తగ్గి 59,020కి క్షీణించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos