కన్వర్ యాత్రను రద్దు చేయండి

కన్వర్ యాత్రను రద్దు చేయండి

న్యూ ఢిల్లీ : కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో పలు రాష్ట్రాలను సుప్రీం కోర్టు శుక్ర వారం ఆదేశించింది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని అనుమ తించొద్దని పేర్కొంది. నిర్దేశిత ప్రాంతాల్లో శివాభిషేకాలకు గంగాజలాన్ని ట్యాంకర్ల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. జీవించే హక్కు కంటే మత విశ్వాసాలేమీ ముఖ్యం కాదని కీలక వ్యాఖ్య చేసింది. విచారణను సోమ వారానికి వాయిదా వేసింది. హరిద్వార్ నుంచి గంగా జలం తీసుకురావడానికి కన్వరియాలకు అనుమతి ఇవ్వొ ద్దని రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రం తెలిపింది. మతవిశ్వాసాలను అనుసరించి ట్యాంకర్ల ద్వారా గంగా జలం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించి నట్లు వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos