బెంగళూరు: పదవికి సోమవారం మధ్యాహ్నం రాజీనామా చేయనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం ఇక్కడ ప్రకటించారు. విధానసౌధలో జరిగిన రెండేళ్ల పాలన వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యారు. అనంతర ఈ ప్రకటన చేసారు. రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపానని పేర్కొన్నారు.