53,200 మార్కుపైకి సెన్సెక్స్

53,200 మార్కుపైకి సెన్సెక్స్

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ స్వల్పంగా 70 పాయింట్లకుపైగా పెరిగి 53,232 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో 15,949 వద్ద ఉన్నాయి. కొనసాగుతోంది. బజాజా ఆటో, టాటా స్టీల్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.ఇన్పోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్&టీ, నెస్లే నష్టాల్లో వున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos