కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు

హైదరాబాదు: కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. బిఆర్‌ఎస్‌ వేసిన అనర్హత పిటిషన్‌ ఆధారంగా నోటీసులను పంపించారు. ఆ నోటీసులపై వివరణ ఇవ్వడానికి సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos