సరిహద్దులో మళ్లీ కాల్పులు

సరిహద్దులో  మళ్లీ కాల్పులు

శ్రీనగర్ :జమ్ము- కాశ్మీర్ రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టార్ లో బుధవారం తెల్లవారు జామున నాలుగున్నర గంటల వరకు పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఆకాల్పులను మన సైనికులు తిప్పి కొట్టారు. పాక్ సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు తరచూ కాల్పులకు దిగడంతో ఇండో-పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పులు పర్యవసానాలు ఇంత వరకూ తెలియ రాలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos