పర్యాటకులకు కశ్మీర్‌ స్వాగతం

పర్యాటకులకు కశ్మీర్‌ స్వాగతం

శ్రీనగర్: పర్యాటకుల పై విధించిన ఆంక్షలను జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం మంగళవారం ఎత్తి వేసింది. ఉగ్రవాదుల దాడులు జరగవచ్చనే భీతితో పర్యాటకులు కశ్మీర్ నుంచి నిష్క్రమించాలని గత ఆగస్ట్ రెండున జారీ చేసిన హెచ్చరికను ఎత్తి వేసినట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. ఈ ఉత్తర్వుఅక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. . జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటానికి మూడు రోజుల ముందు ఈ ఆంక్షలను విధించారు. అక్టోబర్ 24న జరగాల్సిన మండల అభివృద్ధి సమితి ఎన్నికల నిర్ణయాల్ని తీసుకునేందుకు వీలుగా జైళ్లలో ఉన్న ఆయా పార్టీల నేతలను కలుసుకునేందుకు ఇతర నేతలకు అనుమతినించినట్లూ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos