బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి, బాలుడి దుర్మరణం

బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి, బాలుడి దుర్మరణం

శ్రీనగర్ : రాజౌరిలో భాజపా నేత జస్బీర్ సింగ్ ఇంటి పై గురువారం రాత్రి జరిగిన గ్రనేడ్ దాడి లో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆరుగురు గాయ పడ్డారు. జస్బీర్ సింగ్, ఆయన తల్లి దండ్రులు, మరో ముగ్గురు బంధువులు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరిని చికిత్స కోసం జమ్మూ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని జస్బీర్ మేన ల్లుడుగా గుర్తించారు. భద్రతా బలగాలు అగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అనంతనాగ్లో నాలుగు రోజుల కిందట ఒక బీజేపీ నేతను, అతని భార్యను నాలుగు రో జుల కిందట కాల్చి చంపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos