లఢక్‌ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం

లఢక్‌ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం

లఢక్ : స్వయం ప్రతిపత్తి కలిగిన కార్గిల్లోని లఢక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి మట్టి కరిపించింది.మొత్తం 30 సభ్యులలో నలుగురిని నామినేట్ చేయగా మిగిలిన 26 సీట్లకు అక్టోబర్ 4న ఎన్నికలు జరిగాయి. ఆదివారం ప్రకటించిన ఫలితాలలో 12 సీట్లతో నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 10 స్థానాలు గెల్చుకోగా, బీజీపీ రెండింటితో సరిపెట్టుకుంది. రెండింటిలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos