భక్తురాలి కంట్లో కారాన్ని చల్లిన భక్తులు

భక్తురాలి కంట్లో కారాన్ని చల్లిన భక్తులు

శబరిమల: శబరిమలలో మంగళ వారం స్వామి వారి దర్శనానికి వచ్చిన బిందు అనే యువతిపై ఇతర భక్తులు కారం చల్ల డంతో అనారోగ్యానికి గురైంది. వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.ఆది, సోమ వారాల్లో పంబకు 12 కి.మీ దూరం లోని నీలక్కల్ వరకే భక్తులను అనుమతించారు. బిందు అక్కడ కారు దిగగానే అయ్యప్ప భక్తులు తిరిగి వెళ్లిపోవాలని ఆమెను కోరారు. దీనికి ఆమె నిరాకరించారు. అంగీకరించినట్లు తెలిసింది. పోలీసులు అక్కడకు చేరుకునే సమయానికే బిందు ఊపిరి తీసు కోలేక అనారోగ్యానికి గురైంది. తాను ఎలాగైనా స్వామిని దర్శించుకుంటానని భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్ భరో సా వ్యక్తీకరించారు.ఆమె వస్తే రక్షణ కల్పించలేమని ఇప్పటికే కేరళ సర్కారు తేల్చి చెప్పింది.

తాజా సమాచారం