హైదరాబాదు: కొత్త దర్శకుడు విశిష్ట్, కల్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా బింబిసార ఫస్ట్‌లుక్ ను శుక్ర వారం విడుదల చేసారు. కొత్త పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు కల్యాణ్ రామ్.