భిక్షాటన నిషేధం

భిక్షాటన నిషేధం

భోపాల్‌: భోపాల్ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనను పూర్తిగా నిషేధించే ఉత్తర్వులను కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్, భారతీయ నాగరిక సురక్ష సాహిత (BNSS) 2023లోని సెక్షన్ 163 కింద   విడుదల చేశారు. ఈ సెక్షన్‌లో “చికాకు కలిగించే లేదా ప్రమాదం సంభవించే అత్యవసర సందర్భాల్లో ఆర్డర్ జారీ చేసే అధికారం” ఉపయోగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos