రూ.75 లక్షల బెంజి కారు విడుదల

రూ.75 లక్షల బెంజి కారు విడుదల

న్యూఢిల్లీ: మెర్సిడెస్‌-బెంజ్‌ కొత్త  కారు – ఏఎంజీ సీ 43  కూపే 2019 వెర్షన్‌  గురువారం దేశీయ విపణిలోకి విడుదలైంది.  దీని ధర రూ. 75 లక్షలు ( ఎక్స్‌ షో రూం ). టూ డోర్‌ కూపే 3.0 లీటర్  వీ 6 టర్పో ఇంజీన్తో రూపొందించింది. ఇది 287 కిలోవాట్స్‌ శక్తి. 520  గరిష్ట త్వరిత వేగాన్ని ఇస్తుంది.  చేస్తుంది. 4.7 సెకన్లలోనే  100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos