ప్రభుత్వం ఏర్పాటుకు స్టాలిన్​ను ఆహ్వానించిన గవర్నర్

ప్రభుత్వం  ఏర్పాటుకు స్టాలిన్​ను ఆహ్వానించిన గవర్నర్

చెన్నై: ప్రభుత్వం ఏర్పాటుకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆహ్వానించారు. దరిమిలా స్టాలిన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, టీ ఆర్ బాలు, ముఖ్య సెక్రటరీ కేఎన్ నెహ్రూ గవర్నర్ను కలిశారు. డీఎంకే శాసనసభాపక్ష నేతగా స్టాలిన్ను ఎన్నికైన లేఖను వారు గవర్నర్కు అందిం చారు. మే 7 తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 133 మంది స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమితో కలిసి మొత్తంగా 159 స్థానాల్లో విజయఢంగా మోగించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos