చిదంబరం బెయిల్‌ పై సీబీఐకి తాఖీదులు

చిదంబరం బెయిల్‌ పై సీబీఐకి తాఖీదులు

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడైన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్కోసం దాఖలు చేసిన వినతికి స్పందించాలని అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం సీబీఐని సూచించింది. బెయిల్ వినతిపై న్యాయ మూర్తులు జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ హృషీ కేష్ రాయ్ల నేతృత్వంతో కూడిని ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. చిదంబరం ప్రస్తుతం తిహార్ జైల్లో బంధీగా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూరుకు సెప్టెంబర్ 30న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించినందున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos