రాందేవ్ బాబాపై రూ.1000 కోట్ల పరువునష్టం దావా

రాందేవ్ బాబాపై రూ.1000 కోట్ల పరువునష్టం దావా

న్యూ ఢిల్లీ : అల్లోపతి వైద్యం, వైద్యులకు వ్యతిరేకంగా రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకుగానూ ఉత్తరాఖండ్ వైద్య సంఘం ఆయనపై రూ. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేయనుంది. 15 రోజుల్లోగా రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే రూ. వెయ్యికోట్లు కట్టాలని రామదేవ్ బాబాకు రాసిన లేఖలో డిమాండ్ చేసింది. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ శనివారం రామ్దేవ్ బాబాను కోరారు. దరిమిలా అల్లోపతి వైద్యంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు కుంటున్నట్లు రాందేవ్ ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos